బూత్ కార్యకర్తే పార్టీకి వెన్నెముక

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బూత్ కార్యకర్తే పార్టీకి వెన్నెముక అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో గురువారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎమ్మెల్సీ ఎన్నికలలో బూత్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ గా మల్క కొమురయ్య, పట్టుభద్రుల ఎమ్మెల్సీ గా అంజి రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికి...