బూత్ లెవెల్ అధికారులే కీలకం
స్థానిక సంస్థల అధికారి బి.చందర్ మద్నూర్, బతుకమ్మ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు గురువారం మద్నూర్, డోంగ్లి మండలాల బూతు లెవల్ అధికారులకు ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర, ఓటరు జాబితా రూపకల్పన లో వారి పాత్ర , ఇంటింటి సర్వే, ఫారం 6, 7, 8 లను ఏ విధంగా చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి సమస్యలు ,...