అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సంధర్బంగా విద్యార్ధులకు పుస్తాకాలు పంపిణి
బాన్సువాడ, బతుకమ్మ : స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ వార్డు సభ్యుడు అక్బర్ పేర్కొన్నారు. బాన్సువాడలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ వార్డు సభ్యుడు అక్బర్ మాట్లాడుతూ… మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ...