బుకింగ్ యాప్ వల్ల రైతులకు తప్పని తిప్పలు
. . . తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు రుద్రూర్, బతుకమ్మ : ఆన్ లైన్ ఎరువుల బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. యూరియా గురించి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా ఆన్ లైన్ బుకింగ్ యాప్...