పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలి

  . . . లైబ్రరీ ఫెస్ట్ - 2026 లో ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు   డిచ్ పల్లి, బతుకమ్మ :   పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను తమ కోసం మాత్రమే నిర్దేశించుకోవాలని ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం జరుగుతున్న లైబ్రరీ ఫెస్ట్ 2026 కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన, ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచడానికి విశ్వవిద్యాలయం...