‘నేను చిందుల ఎల్లమ్మ’ ఆంగ్లానువాదం పుస్తకావిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వాసి ప్రజాకవి, ప్రముఖ రచయిత, అమరుడు డాక్టర్ ముత్యం రాసిన "నేను చిందులు ఎల్లమ్మ" అనే పుస్తకాన్ని తన కూతురు అయిన ప్రత్యూష యామిని ఆంగ్లంలో అనువదించారు. ఈ పుస్తకాన్నిహైదరాబాద్ లోని రవీంద్రభారతి మినీ హాల్లో శనివారం చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య సూర్య ధనుంజయ ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ డాక్టర్ ముత్యం తెలుగు సాహిత్యం పట్ల, ప్రజల పట్ల, అమితమైన ప్రేమ కలిగిన వారని అన్నారు....