రైతులకు బోనస్ వెంటనే విడుదల చేయాలి
భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వం ప్రకటించిన హామి ప్రకారం సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటల్ కు 500 రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి మాట్లాడారు.....