సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలి
సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీరాంపూర్, బతుకమ్మ : సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పేర్చి ఆడి పాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల కారణంగా ఒక్కో కార్మికుడికి లక్ష నష్టం. సింగరేణిని నష్టాల బాట పట్టించి...