పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ కోరారు. ఆదివారం పట్టణంలోని రెండో వార్డ్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్బంగా కాలనీ లో మురికి కాలువలను శుభ్రం చేసి, కాలువల్లో నుండి తీసిన చెత్త ను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు. మార్చి 1 నుండి పట్టణం లో అన్ని వార్డ్ లలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను 18 వరకు...