సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు
ప్రముఖ వైద్యులు ప్రతిమ రాజ్ ప్రెస్టేజ్ ఆసుపత్రిలో బోనాలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ప్రెస్టేజ్ ఆసుపత్రి ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ అన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్టేజ్ హాస్పిటల్ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి...