తెలంగాణ సంప్రదాయమే బోనం
. . . స్నేహ సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ఎస్. సిద్దయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహించడం తెలంగాణ సంప్రదాయంలో భాగమని స్నేహ సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ఎస్. సిద్దయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని తారకరామనగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలోని అంధుల ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, భక్తుల కోలాహలంతో బోనాల ఉత్సవం అంగరంగ...