తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు

నుడా చైర్మన్ కేశ వేణు బహుజన కాలనీలో బోనాలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు అని  నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నిర్వహించిన బండ పోచమ్మ బోనాల పండగ వేడుకలకు నుడా చైర్మన్ కేశ వేణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూడ చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని...