తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు
తొలి బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ హైదరాబాదులో ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు హైదరాబాద్, బతుకమ్మ : అమ్మకు బోనం... తల్లికి బోనం అంటూ ఆషాఢమాస బోనాలు షురూ అయ్యాయి. బోనాల సంబరాలు అంబరాన్ని అంటాయి. తొలి బోనాన్ని, పట్టు వస్త్రాలను అమ్మకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అందజేశారు. పోతురాజుల విన్యాసాలు అబ్బురపరిచాయి. భక్తిశ్రద్ధలతో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... ఆషాఢ...