బోనాల ఫ్లెక్సీ వివాదం
. . . కార్పొరేటర్‌పై బెదిరింపుల ఆరోపణలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీ తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. హమాల్వాడి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నెరమటి రాజు స్థానిక 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెరమటి రాజు తెలిపిన వివరాల ప్రకారం, బోనాల పండుగ సందర్భంగా హమాల్వాడి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడి హోదాలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు...