టీజీవో ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ లోని వనదుర్గాదేవి ఆలయంలో టీజీవో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బోనంను ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీజీవో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో బోనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోళ్ళ లక్ష్మీనారాయణ, శశాంక్ రెడ్డి, టీజీవో ఎంప్లాయిస్...