అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు..

  . . . అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్యే పోచారం   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక...