కోటగల్లీ మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని కోటగల్లీ  మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు.   సంఘానికి చెందిన 70 మంది సభ్యులు బోనాలు ఎత్తి అమ్మవారి మందిరాలకు వెళ్లారు.  ముందుగా మాల సంఘం నుంచి పెద్ద బజారులోని పోతలింగయ్య గుడికి... తర్వాత మైసమ్మ గుడికి.. అలాగే మాల సంఘం బోరు వద్ద ... తర్వాత బోనాల వద్ద మేకలు కోసి చివరిగా పోచమ్మ గల్లీలో గల పోచమ్మ గుడికి బోనాలు ఊరేగించి అక్కడ మేకను బలి ఇచ్చారు.  ఈ సందర్భంగా మాల...