సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం బోనాల పండుగ
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, సీపీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ లో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ అని నవ దుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండగ ఘనంగా నిర్వహించడం గొప్ప విషయం అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, సిపీ సాయి చైతన్య అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాత కలెక్టరేట్ లో ఆనవాయితీగా నిర్వహించే బోనాల...