Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 5:10 pm Posted by : ramakrishna

ఘనంగా బోనాల పండుగ

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లో బోనాల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ఆర్మూర్ మున్నూరు కాపు పటేల్స్ వీధి, శివాజీ నగర్  లోని పోత లింగన్న టెంపుల్ నుండి ప్రతి ఇంటి నుండి బోనం తీయడం జరుగుతుంది. ఈ బోనాలు చిన్న పోత లింగన్న గుడి నుడి ప్రారంభం అయి పెద్ద పోత లింగన్న టెంపుల్ నుండి, బర్ది పోచమ్మ టెంపుల్, పెద్ద పోచమ్మ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ వద్ద బోనాలను సమర్పిస్తారు.