జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బోనాల పండుగ
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. పండగకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బోనం ఎత్తి మహిళల వెంట కొద్ది దూరం నడిచారు. అనంతరం పోచమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అంతకుముందు జర్నలిస్ట్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కుళాయిలను...