ఘనంగా బోనాల పండుగ బతుకమ్మ
భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో బోనాల పండుగ వేడుకలను ఆదివారం గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గ్రామంలోని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బోనం తీసి అమ్మవార్లకు సమర్పించి ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, పాలకవర్గం సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో...