మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నాళేశ్వర్ గ్రామంలోని మున్నురు కాపు సంఘ ఆద్వర్యంలో ఘనంగా పోశమ్మ,మహలక్ష్మి ఆమ్మవార్లకు బోనాలు పండుగ నిర్వహించారు. ఈ సందర్బంగా మున్నురు సంఘ సభ్యులు మట్లాడుతు తమ నాళేశ్వర్ గ్రామంలో 400 నలుగు వందల మున్నురు కాపు కుటుంబాలు ఉన్నాయని,ఈ సంఘ సభ్యులందరి ఆద్వర్యంలో మున్నురు కాపు కళ్యాణ మండాపాన్ని నిర్మాణం చేపట్టామాని తెలిపారు. ఆ మండపంలో మున్నురు కాపు కుల బంధువులంతా కలిసి పోశమ్మ,మహలక్ష్మి ఆమ్మ వార్లకు బోనాలతో మహిళలంతా ఊరేగింపుగా వచ్చి నృత్యలతో గ్రామంలో విది విది...