కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ లో ఘనంగా బోనాల వేడుకలు
బతుకమ్మ, ఏర్గట్ల: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లో స్కూల్ స్టాప్, నాన్ టీచింగ్ సిబ్బంది బాలికలు, కలిసి బోనాల వేడుకలను శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎస్ ఓ సంధ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం పాఠశాల లో ఉత్సాహంగా బోనాలను తయారుచేసి,రకరకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు.తెలంగాణలో ఆడ బిడ్డలు, ప్రజలు జరుపుకునే ముఖ్యమైన బోనాల పండుగ గురించి బాలికలకు వివరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది,...