Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 1:44 pm Posted by : ramakrishna

తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు

తిరువనంతపురం, బతుకమ్మ : తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈమెయిల్ ద్వారా బెదరింపు సందేశం పంపారు. దీంతో బాంబు స్క్వాడ్ బందం తనిఖీలు చేపట్టింది.