బాన్సువాడలో బాంబుల పేలుడు.. ఆరుగురికి గాయాలు

  . . . పందుల వేట కోసం నిల్వ ఉంచిన బాంబులు పేలి ఘటన   . . . ఇద్దరి పరిస్థితి విషమం   బాన్సువాడ, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ కచ్చా ప్రాంతంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. దాసరి లక్ష్మయ్య ఇంటి వద్ద మోపెడ్‌లో పందుల వేట కోసం నిల్వ ఉంచిన బాంబులు ఒక్కసారిగా పేలడంతో తీవ్ర కలకలం రేగింది.ఈ ఘటనలో దాసరి లక్ష్మయ్యతో పాటు మరో ఐదుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి...