ఢిల్లీ లో బాంబు పేలుడు
వెబ్ డెస్క్, బతుకమ్మ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు జరుగడంతో సమీపంలోని కార్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో ఒక కారులో పెలుడు జరుగడంతో మూడు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనతో స్థానికంగా భీతవాహంగా పరిస్థితి నెలకొంది. దీంతో ఫైరింజన్లు, అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక...