Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 10:01 am Posted by : ramakrishna

బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ కన్నుమూత

 

. . . గోవాలో గుండెపోటుతో మృతిచెందిన నానా పటేకర్

 

వెబ్  డెస్క్ ,బతుకమ్మ  

 

ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలో గుండెపోటుతో మరణించారు. .1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్, హిందీ, మరాఠీ చిత్రాల్లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. 3 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న నానా పటేకర్, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ,2013లో నానా పటేకర్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 1978లో ‘గమన్’ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం క్రాంతివీర్, నటసామ్రాట్ చిత్రాలతో విశేష గుర్తింపు పొందారు. నానా పాటేకర్ మృతి పట్ల బాలీవుడ్ దుఃఖ సాగరం లో మునిగింది. నానా పాటేకర్ ఆకస్మిక మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు