పీడీఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బోల్గురి కిరణ్ కుమార్

  . . . ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్ ఎన్నిక   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ (పీడీఎస్‌ఎఫ్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో 11 మంది సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బోల్గురి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్ ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, నాణ్యమైన విద్య...