బొలెరో ఆటో ఢీ
ఒక మహిళ మృతి నలుగురికి గాయాలు ... బాన్సువాడ ఆసుపత్రికి తరలింపు.. బతుకమ్మ, బాన్సువాడ.. కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్-వర్ని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఇద్ధరికి స్వల్ప గాయాలకు గురయ్యారు. వివరాలు కి వెళ్తే మహారాష్ట్ర ప్రాంతం నాందేడ్ కు చెందిన కొంతమంది బాన్సువాడలో జరిగే శుభ కార్యక్రమానికి ఆటోలో వస్తున్నారు. బాన్సువాడ నుంచి బోలోరా వాహనం వర్నివైపు వెళుతుండగా నసూరుల్లాబాద్ శివారులో ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో...