సంచిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సంచిలో లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం గ్రామస్తుల ద్వారా వెలుగు చూసింది. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామ శివారులోని గుట్ట వద్ద 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువకుడి మృతదేహం సంచిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. సంచిలో పూర్తిగా కుళ్లి పోయి ఎముకల గూడు, బట్టలు మాత్రమే మిగిలాయి. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ...