గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఈ నెల 14న నాందేవ్ వాడలోని తిరుమల వైన్స్ ఎదుట గల రోడ్డు ప్రక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి పడిపోవడంతో ఓ వ్యక్తి అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన వ్యక్తి నల్లనిషర్టు ధరించి, కోలమొహం...