ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్
బోధన్, బతుకమ్మ : బోధన్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మాతో శుక్రవారం సందర్శించారు. అందులో జరుగుతున్న వైద్య సేవలను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ , డిప్యూటీ డీఎంహెచ్ఓ , వైద్యాధికారుల బృందం పాల్గొని శిబిరానికి మరింత ప్రాధాన్యత కల్పించారు. సబ్ కలెక్టర్ సూచనలు.... శిబిరం సందర్శన సందర్భంగా సబ్ కలెక్టర్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) ఉచితంగా అందుతున్న పరీక్షలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా, ప్రతి...