ఏసీబీ కి చిక్కిన బోధన్ ఎస్ ఐ
. . . రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత బోధన్, బతుకమ్మ: లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు బోధన్ ఎస్ఐ 1 భాస్కర చారీ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ 1 పనిచేస్తున్న బాస్కర చారి ఒక వ్యక్తి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ రెంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఒక సివిల్ వివాదానికి సంబంధించిన విషయంలో లేదా...