నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బోధన్ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.