ఘనంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

   బోధన్, బతుకమ్మ  : బోధన్ మండలంలోని ఆచన్ పల్లి ప్రధాన కూడలిలో బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  శనివారం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ హర్షాతిరేకాల మద్య వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా  నాయకులు గంగా శంకర్, నాగేశ్వరరావు లు మాట్లాడుతూ...జన హృదయ నేతగా, ప్రజల సేవకే అంకితమైన  సుదర్శన్ రెడ్డి  అయురారోగ్యలతో కలకలం సేవ చేయాలని అకాంక్షించారు.  మంత్రిగా నిజామాబాద్ జిల్లాతో పాటు బోధన్...