బోధన్ ఎంఐఎం కౌన్సిలర్ అరెస్ట్
బోధన్, బతుకమ్మ : పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేసిన ఎంఐఎం కౌన్సిలర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ పట్టణంలో సోమవారం రాత్రి స్థానిక కౌన్సిలర్ అల్తాఫ్ ఎగ్జిబిషన్ వద్ద జరిగిన గలాటాలో తన తండ్రిని పోలీసలు స్టేషన్ కు తరలించారు. తన తండ్రిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన విషయం తెలిసిన కౌన్సిలర్ అల్తాఫ్ అక్కడ పోలీస్ స్టేషన్ లో వీరంగం స`ష్టించాడు. పోలీసులను , అధికారులను నెట్టేశాడు. తన తండ్రిని ఎలా స్టేషన్ కు తీసుకువచ్చారని చిందులు...