సేవాస్ఫూర్తికి చిరునామాగా బోధన్ లయన్స్ క్లబ్
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, బోధన్: ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న బోధన్ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ప్రశంసనీయమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం లయన్స్ కంటి ఆసుపత్రిలో రోగుల సేవార్థం అందుబాటులోకి తెచ్చిన కొత్త వాహనాన్ని ఆయన ప్రారంభించారు. తరువాత ఆయన మాట్లాడుతూ, “లయన్స్ క్లబ్ సమాజంలో సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాంటి సేవా సంస్థలు మరింతగా ముందుకు రావాలి” అని అభినందించారు. ఇటీవల వరద...