ఉమ్మడి జిల్లాలో ఉత్తమ డివిజన్ గా బోధన్
డిఈతో పాటు ఏడిఈ, ఏఈలకు సన్మానం బోధన్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో ఉత్తమ పనితీరు లో ప్రతిభ కనబరిచిన డివిజన్లకు సబ్ డివిజన్లకు సెక్షన్లకు ప్రతి నెల కంపెనీ స్థాయిలో , ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన డివిజన్లకు సబ్ డివిజన్లకు సెక్షన్లకు ర్యాంకింగ్ పద్ధతిలో ఎంపిక చేసి సీఎం డి వరుణ్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డివిజన్ బోధన్ డివిజన్ , ఉత్తమ ప్రతిభ కనబరిచిన సబ్ డివిజన్ రుద్రూర్ సబ్...