వియత్నాంలో బోల్తా పడ్డ బోటు

  . . . 15 మంది తెలుగు వారు గల్లంతు   . . . కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   వియత్నాంలోని ప్రసిద్ద పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ఐలాండ్ సమీపంలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు సముద్రంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించినట్టు తెలుస్తోంది. చని పోయిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన...