ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది
. . . భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ జగిత్యాల, బతుకమ్మ : కుటుంబ కలహాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను గొల్లపల్లి స్టేషన్ కు చెందిన బ్లూ కోల్ట్స్ హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, కానిస్టేబుల్ రవి లు కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ఒక మహిళ తన భర్తతో గొడవపడి చనిపోతానంటూ ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శ్రీరాముల పల్లె గ్రామానికి చెందిన స్థానికులు ఆమెను...