బ్యాంకులో చోరీకి యత్నించిన ముగ్గురిని పట్టుకుని బ్లూ కోల్ట్స్ సిబ్బంది

  . . . నగదు రివార్డు సత్కారించిన పోలీస్ కమిషనర్   ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇండియన్ బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన ముగ్గురు నిందితులను విధి నిర్వహణలో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎస్. నాగరాజు ,ఎన్. అశోక్ ,లు అప్రమత్తతతో, చాకచక్యంగా పట్టుకోన్నారు. మంగళవారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి...