జిల్లా కేంద్రంలో బీఎల్టీయు రెండవ రాష్ట్ర మహా సభలు

అక్టోబర్ 11,12 న సభల నిర్వహణ బహుజన బీడీ కార్మికులందరు హాజరై సభలను విజయవంతం చెయ్యాలి బీఎల్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్.సిద్దిరాములు   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు అయినా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం (బీ ఎల్ టీ యూ) రెండవ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు బీ ఎల్ టీ యూ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్. సిద్ది రాములు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లోని బీ ఏల్ టీ యూ...