ఓటరు జాబితాపై బీఎల్ఓలకు అవగాహన
దోమకొండ, బతుకమ్మ : దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు దోమకొండ, మరియు బీబీపేట్ మండలాల బీఎల్ఓ లకు ఓటరు జాబితాపై అవగాహన, ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సందర్శించి ఫారం6 చేర్పులు, ఫారం7 తొలగింపులు ,ఫారం 8 మార్పులు పై అవగాహన కల్పించి, ఎప్పటికప్పుడు బీఎల్ఓ రిజిస్టర్ను అప్డేట్ చేయాలని సూచించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకు రాజంపేట నయబ్ తహసీల్దార్ సంతోష ట్రైనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ తహసీల్దార్ జి.సుధాకర్,...