నెత్తురోడిన జాతీయ రహదారి

  . . . కార్ ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారులపై నుంచి దూసుకెళ్లిన కంటైనర్   . . . ఇద్దరు స్పాట్ లోనే దుర్మరణం   డిచ్ పల్లి , బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. 44వ నెంబర్ నేషనల్ హైవే పై డిచ్ పల్లి వద్ద కారును వెనుక నుంచి బుల్లేట్ బండి ఢీ కొట్టి ఇద్దరు మోటార్ సైక్లిస్ట్ లు కిందపడ్డారు.     వారి పై నుంచి వెనుక నుంచి వేగంగా...