రక్తదానం చేసేవారు ప్రాణ దాతలు

  . . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి   . . . టీఎన్జివోస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రక్తదానం చేసేవారు రక్తదాతలు మాత్రమే కాదని ప్రాణదాతలు అని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్...