గుప్త దానం కంటే రక్తదానం గొప్పది
. . . మానవత్వంతో రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి . . . రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గుప్తదానం కంటే రక్త దానం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్త దానాలలో పాల్గొని ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల అన్నారు. ఆదివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రేస్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో లోక్ భవన్ లో అవార్డ్...