బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉతాత్మ దివాస్ సందర్భంగా హిందూ యువకులు రక్తదానం నిర్వహించారు. సుమారుగా హిందూ సోదరులు 70 మంది రక్తదానం చేసినట్లు బజరంగ్దళ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ యువకులు పాల్గొన్నారు.