లయన్స్ క్లబ్, దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

  రుద్రూర్, బతుకమ్మ :   లయన్స్ క్లబ్ రుద్రూర్, దాత్రి శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారి సహకారముతో రుద్రూర్ లోని శశిరేఖ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై మనోజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో రక్త దాతల ద్వారా 28 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. రక్తాన్ని దానం...