డా.పడకంటి రాము జన్మదినం సందర్భంగా రక్త దాన శిబిరం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రముఖ యువ వ్యాపారవేత్త సమాజ సేవకుడు పొలిటికల్ అనలిస్ట్ గా ప్రసిద్ధి చెందిన డా. పడకంటి రాము పుట్టినరోజు సందర్భంగా ఖలీల్ వాడీ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో, ప్రభుత్వ హాస్పిటల్ తదితర వైద్య సేవల స్థలాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యవసరమున్న వారికి, తలసేమియా రోగుల కోసం పలువురు రాము అభిమానులు, మిత్రులు రక్తదాతలు వచ్చి రక్త దానం చేశారు.   [caption id="attachment_78237" align="alignnone" width="768"] Blood donation camp...