ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరం

మచ్చర్ల, బతుకమ్మ :  పూలె అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై నిర్వాహకులను, రక్తా దాతాలను అభినందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శివాజీ మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడన్నారు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడని తెలిపారు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడడని తెలిపారు....